భాస్కరభట్ల రవి కుమార్ – తెలుగు సినీ పాటల రచయిత

భాస్కరభట్ల రవి కుమార్  శ్రీకాకుళం జిల్లా గార మండలం బూరవెల్లి గ్రామములో (తన తాత ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యులు నివాసంలో జన్మించాడు.తన తాత వద్ద సాహిత్య ప్రక్రియలతో అభ్యసన మొదలై మెలుకవులు ఆసక్తితో నేర్చుకోని  గేయ రచయితా ఎదిగేందుకు దోహదపడింది. చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లు ఈనాడు ,సితార సినీ పాత్రికేయులుగా పనిచేశారు.నేటికీ సుమారు 300 పైగా పాటలు రచన చేశారు , ఎన్నో మంచి తెలుగు చిత్రాల్లో  మంచి  పాటలు భాస్కరభట్ల కాలంనుంచి జాలువారాయి .

ఉత్తమ గేయ రచయితగా సైమా అవార్డ్ పొందారు బిజినెస్ మేన్ చిత్రంలో (2012) “సార్ వస్తారా” పాటకు